India vs Bangladesh 2019 : Shakib Al Hasan Likely To Miss India Tour || Oneindia Telugu

2019-10-29 173

India vs Bangladesh 2019 : Bangladesh could likely miss the services of skipper Shakib Al Hasan for the upcoming T20I and Test tour of India, scheduled to start on November 3 with the first T20I in Delhi.
#indvban2019
#indiavsbangladesh2019
#indiasquadforbangladeshseries2019
#ViratKohli
#rohitsharma
#msdhoni
#SanjuSamson
#ShivamDube
#souravganguly
#cricket
#teamindia

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌, కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్‌ భారత పర్యటనకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. బంగ్లా బోర్డుతో ఇటీవల చెలరేగిన వివాదాల కారణంగా షకీబ్‌ భారత పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా లేడని సమాచారం తెలుస్తోంది. భారత్‌తో సిరీస్‌లో భాగంగా జరిగిన సన్నాహాల్లో బంగ్లాదేశ్‌ జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్‌ సెషన్లలో పాల్గొనగా.. షకీబ్ ఒక ప్రాక్టీస్‌ సెషన్‌కు మాత్రమే హాజరయ్యాడు. మరో మూడు ప్రాక్టీస్‌ సెషన్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యాడు.